Deuteronomy 9:22
అంతేగాక మీరు తబేరాలో, మస్సాలో, కిబ్రోతు హత్తావాలో యెహోవాకు కోపం పుట్టించారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And at Taberah, and at Massah, and at Kibroth-hattaavah, ye provoked the LORD to wrath.
In Context
Cross References
Exodus 17:7అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు చేసిన గొడవనుబట్టి, వారు “యెహోవా మన మధ్య ఉన్నాడా, లేడా?” అని యెహోవాను శోధించడాన్నిబట్టి ఆ స్థలానికి “ + 17:7 పరీక్ష మస్సా” అనీ “ + 17:7 కలహంమెరీబా” అనీ పేర్లు పెట్టాడు. 1 అమాలేకీయులతో యుద్ధం
Numbers 11:3యెహోవా అగ్ని వారి మధ్యలో రగిలింది కాబట్టి ఆ స్థలానికి “ + 11:3 తగలబడిపోవడం.తబేరా” అనే పేరు వచ్చింది. 1 యెహోవా దగ్గర నుండి పూరేడు పిట్టలు
Numbers 11:34మాంసం కోసం అతిగా ఆశ పడిన వారిని ప్రజలు ఒక స్థలంలో పాతిపెట్టారు. అందుకే ఆ స్థలానికి “ + 11:34 అత్యాశ స్మశానం.కిబ్రోతు హత్తావా” అనే పేరు కలిగింది.