The Bible Software
bible.softwareప్రసంగిప్రసంగి 10 › ప్రసంగి 10:16

ప్రసంగి 10:16

ఒక దేశానికి బాలుడు + 10:16 బాలుడు సేవకుడు రాజుగా ఉండడం, 2 ఉదయాన్నే భోజనానికి కూర్చునే వారు అధిపతులుగా ఉండడం అరిష్టం. 2

బైబిల్ (తెలుగు)

In The King James Version

Woe to thee, O land, when thy king is a child, and thy princes eat in the morning!

In Context

15మూర్ఖులు తాము వెళ్ళాల్సిన దారి తెలియనంతగా తమ కష్టంతో ఆయాసపడతారు. 2

17అలా కాక దేశానికి రాజు గొప్ప ఇంటివాడుగా, 2 దాని అధిపతులు మత్తు కోసం కాక బలం కోసం సరైన సమయంలో భోజనానికి కూర్చునే వారుగా ఉండడం శుభకరం. 2

Read all of ప్రసంగి 10

Cross References

1 Kings 12:11మా నాన్న భారమైన కాడిని పెట్టాడు కానీ నేను ఆ కాడిని ఇంకా భారం చేస్తాను. మా నాన్న చెర్నాకోలలతో మిమ్మల్ని శిక్షించాడు కానీ నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను.”

2 Chronicles 33:1మనష్షే పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతని వయసు 12 ఏళ్ళు. అతడు యెరూషలేములో 55 ఏళ్ళు పాలించాడు.

2 Chronicles 36:5యెహోయాకీము పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతడు 25 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో 11 ఏళ్ళు పాలించాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు.

2 Chronicles 36:11సిద్కియా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 21 ఏళ్ల వాడై యెరూషలేములో 11 ఏళ్ళు పాలించాడు.

Isaiah 3:4“నేను పిల్లలను వాళ్లకు నాయకులుగా నియమిస్తాను. 1 పసివాళ్ళు వాళ్ళ మీద పెత్తనం చేస్తారు. 1

Isaiah 5:11మద్యం తాగుదామని తెల్లారే లేచి తమకు మంట పుట్టించే దాకా చాలా రాత్రి వరకూ ద్రాక్షారసం తాగే వారికి బాధ. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study ప్రసంగి 10:16

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← ప్రసంగి 10:15ప్రసంగి 10ప్రసంగి 10:17 →