The Bible Software
bible.softwareప్రసంగిప్రసంగి 11 › ప్రసంగి 11:1

ప్రసంగి 11:1

నీ భోజనాన్ని నీళ్ల మీద వెయ్యి + 11:1 నీ భోజనాన్ని నీళ్ల మీద వెయ్యి నీకున్న దానిలో నుంచి ఇతరులకు సహాయపడు. 2 చాలా రోజులకు మళ్ళీ అది నీకు దొరుకుతుంది + 11:1 నీకు దొరుకుతుంది నీకు ప్రతిఫలం వచ్చేలా దేవుడు చూస్తాడు. 2

బైబిల్ (తెలుగు)

In The King James Version

Cast thy bread upon the waters: for thou shalt find it after many days.

In Context

2దాన్ని ఏడు, ఎనిమిది మందితో పంచుకో. 2 ఎందుకంటే భూమి మీద ఏ విపత్తులు వస్తున్నాయో నీకు తెలియదు. 2

Read all of ప్రసంగి 11

Cross References

Leviticus 19:25నేను మీ దేవుడైన యెహోవాను.

Psalms 41:1బలహీనులను పట్టించుకునే వాడు ధన్యజీవి. కష్ట సమయంలో యెహోవా అతణ్ణి కాపాడతాడు. 1

Proverbs 11:18దుష్టుల సంపద వాళ్ళను మోసపరుస్తుంది. నీతి అనే విత్తనం నాటేవాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు.

Proverbs 19:17పేదలను ఆదుకోవడం అంటే యెహోవాకు అప్పివ్వడమే. ఆయన తప్పకుండా ఆ రుణం తీరుస్తాడు.

Ecclesiastes 3:6వస్తువులను వెదకడానికీ, పోగొట్టుకోడానికీ దాచుకోడానికీ, పారవేయడానికీ 2

Isaiah 32:8అయితే ఒక ఘనుడు గౌరవనీయమైన ఆలోచనలు చేస్తాడు. అతడు చేసే గౌరవనీయమైన పనులను బట్టి అతడు నిలబడతాడు. 1 యెరూషలేము స్త్రీలకు 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study ప్రసంగి 11:1

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
ప్రసంగి 11ప్రసంగి 11:2 →