ప్రసంగి 12:11
తెలివి గల వారి మాటలు ములుకోలల్లాంటివి. ఈ సామెతలు, అనుభవజ్ఞులు సమకూర్చిన మాటల్లాగా, గట్టిగా బిగించి, దిగగొట్టిన మేకుల్లాగా ఒక కాపరి + 12:11 ఒక కాపరి సొలొమోను లేక దేవుడు బోధించినట్టుగా ఉన్నాయి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
10ప్రసంగి చక్కటి మాటలు యథార్థంగా రాయడానికి ప్రయత్నించాడు.
Cross References
Genesis 49:24అయితే, అతని విల్లు స్థిరంగా ఉంటుంది. 1 అతని చేతులు నైపుణ్యంతో ఉంటాయి. 1 ఎందుకంటే, ఇది యాకోబు పరాక్రమశాలి చేతుల వలన, 1 ఇశ్రాయేలు ఆధార శిల, కాపరి పేరున అయింది. 1
Psalms 23:1యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ లేదు. 1
Proverbs 1:6వీటి మూలంగా సామెతలు, ఉపమానాలు, జ్ఞానుల మాటలు, వారు చెప్పిన నిగూఢ సత్యాలు ప్రజలు గ్రహిస్తారు.
Proverbs 22:17శ్రద్ధగా జ్ఞానుల ఉపదేశం ఆలకించు. నేనిచ్చే తెలివిని పొందడానికి మనసు లగ్నం చెయ్యి.
Isaiah 40:11ఒక గొర్రెల కాపరిలాగా ఆయన తన మందను మేపుతాడు. తన చేతులతో గొర్రెపిల్లలను ఎత్తి రొమ్మున ఆనించుకుని మోస్తాడు. 1 పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తాడు. 1
Ezekiel 34:23వాటిని మేపడానికి నేను నా సేవకుడు దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపుతాడు.