Ecclesiastes 9:6
వారి ప్రేమ, పగ, అసూయ అన్నీ గతించి పోయాయి. 2 సూర్యుని కింద జరిగే వాటిలో ఇక దేనిలోనూ వారి పాత్ర ఉండదు. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
7నువ్వు వెళ్లి సంతోషంగా భోజనం చెయ్యి. 2 సంతోషంతో నీ ద్రాక్షారసం తాగు. దేవుడు కోరేది అదే. 2
Cross References
Exodus 1:8కొంతకాలానికి యోసేపు ఎవరో తెలియని కొత్త రాజు ఐగుప్తును పరిపాలించడం మొదలు పెట్టాడు.
Psalms 146:3రాజులను, మనుషులను నమ్ముకోకండి. వాళ్ళ వల్ల రక్షణ దొరకదు. 1
Proverbs 10:28నీతిమంతుల కోరిక సంతోషాలకు కారణం. మూర్ఖుల ఆలోచనలు వ్యర్ధమైపోతాయి.
Ecclesiastes 6:12నీడలాగా తమ జీవితాలను వ్యర్థంగా గడిపేసే మనుషులకు తమకేది మంచిదో ఎవరికి తెలుసు? 2 వారు పోయిన తరువాత ఏమి జరుగుతుందో వారికి ఎవరు చెప్పగలరు?
Matthew 2:20“లేచి, బాలుణ్ణీ తల్లినీ తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు. బాలుడి ప్రాణం తీయాలని చూసేవారు చనిపోయారు” అని చెప్పాడు.