The Bible Software
bible.softwareఎఫెసీ పత్రికఎఫెసీ పత్రిక 5 › ఎఫెసీ పత్రిక 5:13

ఎఫెసీ పత్రిక 5:13

ప్రతి పనీ వెలుగు చేత బట్టబయలు అవుతుంది. వెలుగు ప్రతిచోటా ప్రకాశిస్తూనే ఉంటుంది కదా?

బైబిల్ (తెలుగు)

In The King James Version

But all things that are reproved are made manifest by the light: for whatsoever doth make manifest is light.

In Context

12ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడడం కూడా చాలా అవమానకరం.

14బట్టబయలైన ప్రతిదీ వెలుగే. అందుకే, 1 నిద్రిస్తున్న నువ్వు మేలుకో. 1 చనిపోయిన వారిలో నుండి లే. 1 క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు, అని రాసి ఉంది.

Read all of ఎఫెసీ పత్రిక 5

Cross References

Hosea 2:10దాని విటులు చూస్తుండగానే ఆమె బట్టలు విప్పేస్తాను. నా చేతిలో నుండి ఆమెను విడిపించే వారెవరూ ఉండరు.

Micah 7:9నేను యెహోవా దృష్టికి పాపం చేశాను, 1 కాబట్టి ఆయన నా పక్షాన వాదించి 1 నా పక్షాన న్యాయం తీర్చే వరకూ 1 నేను ఆయన కోపాగ్ని సహిస్తాను. 1 ఆయన నన్ను వెలుగులోకి తెస్తాడు. 1 ఆయన తన న్యాయంలో నన్ను కాపాడడం నేను చూస్తాను.

1 Corinthians 4:5కాబట్టి ఆ కాలం రాకముందే, అంటే ప్రభువు వచ్చేంత వరకూ, దేనిని గూర్చీ తీర్పు తీర్చవద్దు. ఆయన చీకటిలో ఉన్న రహస్యాలను వెలుగులోకి తెచ్చి మనుషుల అంతరంగంలో ఉన్న ఉద్దేశ్యాలను బట్టబయలు చేస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికీ తగిన ప్రశంస దేవుని నుండి కలుగుతుంది.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study ఎఫెసీ పత్రిక 5:13

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesGeneva Bible Notes (1599)
← ఎఫెసీ పత్రిక 5:12ఎఫెసీ పత్రిక 5ఎఫెసీ పత్రిక 5:14 →