ఎఫెసీ పత్రిక 5:9
ఎందుకంటే వెలుగు ఫలం మంచితనం, నీతి, సత్యం.
బైబిల్ (తెలుగు)
In The King James Version
(For the fruit of the Spirit is in all goodness and righteousness and truth;)
In Context
10కాబట్టి ప్రభువుకు ఇష్టమైనదేదో చూపుతూ,
Cross References
John 1:47నతనయేలు తన దగ్గరికి రావడం యేసు చూసి, “చూడండి. ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు. ఇతనిలో ఎలాంటి కపటమూ లేదు” అన్నాడు.
Romans 15:14సోదరులారా, మీరు మంచివారు, సంపూర్ణ జ్ఞాన సంపన్నులు, ఒకరినొకరు ప్రోత్సహించుకోగల సమర్థులని నేను గట్టిగా నమ్ముతున్నాను.
Ephesians 4:15ప్రేమతో సత్యమే మాట్లాడుతూ అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఎదుగుదాం.
Ephesians 6:14మీ నడుముకి సత్యం అనే దట్టీ, నీతి అనే కవచం,
1 Timothy 6:11దేవుని మనిషీ, నువ్వు మాత్రం వీటి నుండి పారిపో. నీతినీ, భక్తినీ, విశ్వాసాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ, సాత్వీకాన్నీ సంపాదించుకోడానికి ప్రయాసపడు.
Hebrews 11:33విశ్వాసం ద్వారా వీళ్ళు రాజ్యాలు స్వాధీనం చేసుకున్నారు, న్యాయాన్ని జరిగించారు, వాగ్దానాలు పొందారు. సింహాల నోళ్ళు మూయించారు.