Esther 2:15
మొర్దెకై తన స్వంత కూతురుగా చూసుకుంటున్న అతని బాబాయి అబీహాయిలు కూతురు అయిన ఎస్తేరుకు రాజు దగ్గరికి వెళ్ళడానికి వంతు వచ్చింది. స్త్రీల పర్యవేక్షకుడైన రాజోద్యోగి హేగే నిర్ణయించిన అలంకారం తప్ప ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె అంటే ఇష్టం కలిగింది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Esther 2:7అతడు తన బాబాయి కూతురు ఎస్తేరు అనే మారు పేరు గల హదస్సా అనే అమ్మాయిని చేరదీసి పెంచుకున్నాడు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఆమె సౌందర్యవతి. చూడ చక్కని ముఖవర్చస్సు గలది. ఆమె తలిదండ్రులు చనిపోయాక మొర్దెకై ఆమెను తన సొంత కూతురుగా చూసుకోసాగాడు.
Proverbs 15:33యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం వృద్ది చేసుకునే సాధనం. వినయం కలిగి ఉంటే గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి.
Song of Solomon 8:10(యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.) 1 నేను గోడలా ఉండేదాన్ని. 1 అయితే ఇప్పుడు నా స్తనాలు గోపురాల్లా ఉన్నాయి. 1 కాబట్టి నేను పూర్తిగా అతని దృష్టికి సిద్ధంగా + 8:10 సిద్ధంగా ఎదిగి ఉన్నా. 1