The Bible Software
bible.softwareExodusExodus 10 › Exodus 10:22

Exodus 10:22

మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతా మూడు రోజులపాటు గాఢాంధకారం కమ్ముకుంది.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And Moses stretched forth his hand toward heaven; and there was a thick darkness in all the land of Egypt three days:

In Context

21అప్పుడు యెహోవా మోషేతో “ఆకాశం వైపు నీ చెయ్యి చాపు. ఐగుప్తు దేశమంతా కటిక చీకటి కమ్ముకుంటుంది” అని చెప్పాడు. 1 తొమ్మిదవ తెగులు. చీకటి

23ఆ మూడు రోజులు ఒకరికి ఒకరు కనబడలేదు. తామున్న చోటు నుండి ఎవ్వరూ లేచి కదలలేకపోయారు. అయితే ఇశ్రాయేలు ప్రజలందరి ఇళ్ళలో వెలుగు ఉంది.

Read all of Exodus 10

Cross References

Exodus 20:21ప్రజలు దూరంగా నిలబడ్డారు. మోషే దేవుడు ఉన్న కారుమబ్బుల దగ్గరికి చేరుకున్నాడు.

Deuteronomy 5:22యెహోవా ఆ కొండ మీద అగ్ని, మేఘం, గాఢాంధకారాల మధ్య నుండి గొప్ప స్వరంతో మీ సమాజమంతటితో ఈ మాటలు చెప్పి, రెండు రాతి పలకల మీద వాటిని రాసి నాకిచ్చాడు. ఇంతకు మించి ఆయన మరేమీ చెప్పలేదు.

Psalms 105:28ఆయన అంధకారం పంపించి చీకటి కమ్మేలా చేశాడు. వారు ఆయన మాటను ఎదిరించలేదు. 1

Ezekiel 32:7నేను నీ దీపాన్ని ఆర్పివేసినప్పుడు ఆకాశాన్ని మూసేసి, నక్షత్రాలను చీకటి చేస్తాను. 2 సూర్యుణ్ణి మబ్బుతో కమ్ముతాను. చంద్రుడు వెన్నెల ఇవ్వడు. 2

Joel 2:2అది చీకటి రోజు, గాఢాంధకారమయమైన రోజు. 1 కారు మబ్బులు కమ్మే కటిక చీకటి రోజు. 1 పర్వతాల మీద ఉదయకాంతి ప్రసరించినట్టు 1 బలమైన గొప్ప సేన వస్తూ ఉంది. 1 అలాంటి సేన ఎన్నడూ లేదు, ఇక ఎన్నడూ మళ్ళీ రాదు. 1 తరతరాల తరువాత కూడా అది ఉండదు.

Amos 4:13పర్వతాలను రూపించే వాడూ 2 గాలిని పుట్టించేవాడూ ఆయనే. 2 ఆయన తన ఆలోచనలను మనుషులకు వెల్లడి చేస్తాడు. 2 ఉదయాన్ని చీకటిగా మారుస్తాడు. 2 భూమి ఉన్నత స్థలాల మీద నడుస్తాడు. 2 ఆయన పేరు సేనల ప్రభువు యెహోవా.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Exodus 10:22

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Exodus 10:21Exodus 10Exodus 10:23 →