Exodus 13:18
అందువల్ల ప్రజలను చుట్టూ తిప్పి ఎడారి మీదుగా ఎర్ర సముద్రం వైపుకు ప్రయాణం చేయించాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ + 13:18 అంటే సిద్ధపడి వెళ్లారు, ఆయుధాలు పట్టుకుని కాదు. వారు గోత్రాల వారిగా క్రమ పద్ధతిలో బయలు దేరారు అని భావం.గోత్రాల వారీగా ఐగుప్తు నుండి వచ్చారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Exodus 12:51ఆ రోజే యెహోవా ఇశ్రాయేలు ప్రజలను వారి వారి సేనల క్రమం ప్రకారం ఐగుప్తు దేశం నుండి బయటకు నడిపించాడు.
Exodus 14:9బయల్సెఫోను ఎదురుగా ఉన్న పీహహీరోతుకు దగ్గరలో సముద్రం దగ్గర వాళ్ళు విడిది చేసి ఉన్న సమయంలో ఫరో రథాలు, గుర్రాలు, గుర్రాల రౌతులు, ఐగుప్తు సైన్యం ఇశ్రాయేలు ప్రజలను తరుముతూ వాళ్ళను సమీపించారు.
Deuteronomy 32:10ఆయన ఆ ప్రజను ఎడారి ప్రదేశంలో కనుగొన్నాడు. 1 బీడు భూమిలో, భీకరమైన శబ్దాలు ఉన్న నిర్జన ప్రదేశంలో అతణ్ణి రక్షించి ఆదుకున్నాడు. 1 తన కనుపాపలా అతణ్ణి కాపాడాడు. 1
Psalms 68:8దేవుని సన్నిధిలో ఆయన సీనాయి కొండకు వచ్చినపుడు, ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో భూమి వణికింది, ఆకాశాలు వర్షించాయి. 1