నిర్గమ 18:15
మోషే “దేవుని నిర్ణయం ఏమిటో తెలుసుకోవడం కోసం వాళ్ళు నా దగ్గరికి వస్తారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Moses said unto his father in law, Because the people come unto me to enquire of God:
In Context
Cross References
Leviticus 24:12యెహోవా ఏమి చెబుతాడో తెలిసేదాకా వాణ్ణి కావలిలో ఉంచారు.
Numbers 9:8దానికి మోషే “కాస్త ఆగండి. మీ గురించి యెహోవా ఏం చెబుతాడో విందాం.” అని జవాబిచ్చాడు.
Numbers 27:5అప్పుడు మోషే వారి కోసం యెహోవా సన్నిధిలో అడిగాడు,
Judges 1:1యెహోషువ చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చెయ్యడానికి తమలో ఎవరు ముందుగా వాళ్ళ మీదికి వెళ్ళాలో యెహోవా తమకు తెలపాలని ప్రార్థన చేశారు.