bible.software › Exodus › Exodus 18 › Exodus 18:17
Exodus 18:17
అందుకు మోషే మామ అతనితో “నీవు చేస్తున్న పని మంచిది కాదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Moses’ father in law said unto him, The thing that thou doest is not good.
In Context
16వాళ్ళ మధ్య ఏవైనా గొడవలు వస్తే వాటి పరిష్కారం కోసం నా దగ్గరికి వస్తారు. నేను వారికి తీర్పు తీర్చి, దేవుని చట్టాలను, ఆయన ధర్మశాస్త్ర నియమాలను వారికి తెలియజేస్తాను” అని తన మామతో చెప్పాడు.
18ఇలా చేస్తే నువ్వూ నీతో ఉన్న ఈ ప్రజలూ నలిగిపోయి నీరసించి పోతారు. నువ్వొక్కడివే ఈ పని చెయ్యలేవు. ఇది నీకు చాలా కష్టంగా ఉంటుంది.
Read all of Exodus 18
Cross References
Proverbs 27:9పరిమళం, సుగంధం హృదయాన్ని సంతోషపెడుతుంది. అలాగే మిత్రుడి హృదయంలో నుండి వచ్చే మధుర వాక్కులు హృదయాన్ని సంతోషపెడతాయి.
This Verse In Other Editions
Study Exodus 18:17