bible.software › Exodus › Exodus 21 › Exodus 21:10
Exodus 21:10
ఆ కొడుకు మరొకామెను చేసుకున్నా మొదటి ఆమెకు తిండి, బట్ట, సంసార ధర్మం విషయంలో ఏమీ తక్కువ చేయకూడదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
If he take him another wife; her food, her raiment, and her duty of marriage, shall he not diminish.
In Context
9యజమాని తన కొడుక్కి ఆమెను ఇస్తే తన కూతుళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తాడో అదే విధంగా ఆమె పట్ల కూడా వ్యవహరించాలి.
11ఈ మూడు విషయాల్లో ఏది తక్కువ చేసినా వెల ఏమీ చెల్లించకుండా ఆమె విడుదల పొందవచ్చు. 1 హింసాత్మక చర్యల గురించిన చట్టాలు
Read all of Exodus 21
This Verse In Other Editions
Study Exodus 21:10