Exodus 28:23
పతకానికి రెండు బంగారు రింగులు చేసి
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
22ఆ పతకాన్ని అల్లిక పనిగా పేనిన గొలుసులతో మేలిమి బంగారంతో చెయ్యాలి.
24ఆ రెండు రింగులను పతకపు రెండు కొసలకు అల్లిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలించాలి.