bible.software › Exodus › Exodus 35 › Exodus 35:33
Exodus 35:33
అతనికి ఆయన అన్ని రకాల పనులు చెయ్యడానికి తెలివితేటలు, జ్ఞానం, నైపుణ్యం ప్రసాదించాడు. అతణ్ణి దేవుడు తన ఆత్మతో నింపాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And in the cutting of stones, to set them, and in carving of wood, to make any manner of cunning work.
In Context
32రత్నాలు సానబెట్టి పొదగడంలో, చెక్కలను కోసి నునుపు చేయడంలో నిపుణుడు.
34అతడు, దాను గోత్రానికి చెందిన అహీసామాకు కొడుకు అహోలీయాబు ఇతరులకు ఈ పనులు నేర్పించడానికి సామర్ధ్యం కలిగినవాళ్ళు.
Read all of Exodus 35
This Verse In Other Editions
Study Exodus 35:33