bible.software › Exodus › Exodus 36 › Exodus 36:7
Exodus 36:7
ఇక ప్రజలు కానుకలు తేవడం మానుకున్నారు. 1 గుడారం నిర్మాణం నిర్గ 26:1-37
బైబిల్ (తెలుగు)
In The King James Version
For the stuff they had was sufficient for all the work to make it, and too much.
In Context
6మోషే “ఇక నుండి ఏ పురుషుడు గానీ, స్త్రీ గానీ పవిత్ర స్థలం పని కోసం ఎలాంటి కానుకలూ తేవద్దు” అని ప్రకటించాడు. శిబిరం అంతటా ఈ విషయం చాటింపు వేయించారు. ఆ పని మొత్తం జరిగించడానికి సరిపోయినంత సామగ్రి జమ అయింది. అంతకంటే ఎక్కువగానే సమకూడింది.
8ఆ పని చేసినవాళ్ళలో నిపుణులైన వారంతా నీలం, ఊదా, ఎర్రని రంగులతో నేసిన సన్నని దారాలతో దైవ సన్నిధి గుడారం కోసం కెరూబు నమూనాతో పది తెరలు చేశారు. ఇది అత్యంత నైపుణ్యం గల బెసలేలు చేతి పని.
Read all of Exodus 36
This Verse In Other Editions
Study Exodus 36:7