Exodus 37:28
దాన్ని మోసే కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారం రేకులు తొడిగించాడు. 1 అభిషేక తైలం, పరిమళ ధూపద్రవ్యాలు నిర్గ 30:22-38
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he made the staves of shittim wood, and overlaid them with gold.
In Context
29పవిత్ర అభిషేక తైలాన్నీ, స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యాన్ని నిపుణుడైన పనివాడితో చేయించాడు.