bible.software › నిర్గమ › నిర్గమ 37 › నిర్గమ 37:8
నిర్గమ 37:8
రెండు కొనలకు రెండు కెరూబు ఆకారాలను జత చేసి, అవి కరుణా స్థానం మూతకు ఏకాండంగా నిలిచేలా చేశాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
One cherub on the end on this side, and another cherub on the other end on that side: out of the mercy seat made he the cherubims on the two ends thereof.
In Context
7బంగారంతో రెండు కెరూబు ఆకారాలను చేశాడు. కరుణా స్థానం రెండు అంచులను బంగారు రేకులతో అలంకరించాడు.
9ఆ రెండు కెరూబులు పైకి రెక్కలు విప్పి, కరుణా స్థానాన్ని వాటి రెక్కలతో కప్పాయి. కెరూబుల ముఖాలు కరుణా స్థానాన్ని కప్పుతూ ఒక దానికొకటి ఎదురెదురుగా నిలిచాయి. 1 సన్నిధి రొట్టెల కోసం తుమ్మకర్రతో బల్ల నిర్గ 25:23-30
Read all of నిర్గమ 37
This Verse In Other Editions
Study నిర్గమ 37:8