bible.software › Exodus › Exodus 39 › Exodus 39:29
Exodus 39:29
నీలం, ఊదా, ఎర్ర రంగులతో పేనిన సన్నని నారతో నడికట్టును అల్లిక పనిగా చేశారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And a girdle of fine twined linen, and blue, and purple, and scarlet, of needlework; as the LORD commanded Moses.
In Context
28సన్నని నారతో టోపీలు, చొక్కాలు నేశారు.
30స్వచ్ఛమైన బంగారంతో కిరీటం వంటి ఆకారంలో ఒక రేకు తయారు చేసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా దాని మీద “యెహోవాకు పవిత్రం” అని చెక్కించారు. 1 మందిరం నిర్మాణం సంపూర్తి నిర్గ 35:10-19
Read all of Exodus 39
Cross References
Exodus 28:39సన్న నారతో చొక్కాయిని బుట్టాపనిగా చెయ్యాలి. సన్న నారతో పాగాను నేయాలి. నడికట్టును కూడా బుట్టాపనిగా చెయ్యాలి.
This Verse In Other Editions
Study Exodus 39:29