bible.software › Exodus › Exodus 39 › Exodus 39:31
Exodus 39:31
ఆ ముద్రను తలపాగాకు అంటుకుని ఉండేలా నీలం రంగు దారంతో కట్టారు. ఇదంతా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేశారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And they tied unto it a lace of blue, to fasten it on high upon the mitre; as the LORD commanded Moses.
In Context
30స్వచ్ఛమైన బంగారంతో కిరీటం వంటి ఆకారంలో ఒక రేకు తయారు చేసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా దాని మీద “యెహోవాకు పవిత్రం” అని చెక్కించారు. 1 మందిరం నిర్మాణం సంపూర్తి నిర్గ 35:10-19
32ఈ విధంగా సన్నిధి గుడారం అనే దైవ నివాసం పని పూర్తిగా ముగించారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా ఆ ప్రజలు చేశారు.
Read all of Exodus 39
Cross References
Leviticus 8:4మోషే యెహోవా తనకు ఆదేశించినట్టుగా చేశాడు. సమాజంలో ప్రజలందరూ ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం దగ్గరికి చేరుకున్నారు.
This Verse In Other Editions
Study Exodus 39:31