bible.software › Exodus › Exodus 4 › Exodus 4:26
Exodus 4:26
అప్పుడు యెహోవా అతణ్ణి విడిచిపెట్టాడు. అప్పుడు ఆమె “ఈ సున్నతిని బట్టి నువ్వు నాకు రక్తసంబంధమైన భర్తవయ్యావు” అంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
So he let him go: then she said, A bloody husband thou art, because of the circumcision.
In Context
25మోషే భార్య సిప్పోరా ఒక పదునైన రాయి తీసుకుని తన కొడుక్కి సున్నతి చేసి మర్మాంగ చర్మం కొన మోషే + 4:25 మూల భాషలో ఇక్కడున్న దానికి మోషే మర్మాంగం దగ్గర తాకించింది అని అర్థం వస్తుంది.పాదాల దగ్గర పడేసింది. “నువ్వు నిజంగా నా రక్తసంబంధమైన భర్తవి” అని చెప్పింది.
27మోషేను కలుసుకోవడానికి ఎడారికి వెళ్ళమని యెహోవా అహరోనుతో చెప్పాడు. అతడు వెళ్లి దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసుకుని అతణ్ణి ముద్దు పెట్టుకున్నాడు.
Read all of Exodus 4
This Verse In Other Editions
Study Exodus 4:26