Exodus 5:19
మీ ఇటుకలు లెక్కలో ఏమాత్రం తగ్గకూడదు, ఏ రోజు పని ఆ రోజే ముగించాలి” అని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల నాయకులు తాము దుర్భరమైన స్థితిలో కూరుకు పోయామని గ్రహించారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Deuteronomy 32:36బానిస గానీ, స్వతంత్రుడు గానీ, మరెవరూ మిగలకపోతే, 1 వారికి ఆధారం లేనప్పుడు చూసి, 1 తన సేవకులకు జాలి చూపిస్తాడు, 1 తన ప్రజలకు యెహోవా నిర్ణయం చేస్తాడు. 1
Ecclesiastes 5:8ఒక రాజ్యంలో బీదవారిని బాధించడం, ధర్మాన్ని, న్యాయాన్ని బలవంతంగా అణచివేయడం నీకు కనిపిస్తే ఆశ్చర్యపోవద్దు. అధికారంలో ఉన్నవారికంటే ఎక్కువ అధికారం గలవారున్నారు. వారందరి పైన ఇంకా ఎక్కువ అధికారం గలవాడు ఉన్నాడు.