bible.software › Ezekiel › Ezekiel 12 › Ezekiel 12:21
Ezekiel 12:21
తిరిగి యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the word of the LORD came unto me, saying,
In Context
20పట్టణాలు నిర్జనంగానూ, శిథిలంగానూ మారతాయి. దేశం నిస్సారం అవుతుంది. అప్పుడు మీరు నేనే యెహోవాను అని తెలుసుకుంటారు.”
22“నరపుత్రుడా, ‘రోజులు గడిచి పోతున్నాయి, ప్రతి దర్శనమూ విఫలమవుతుంది’ అని సామెత చెప్తారే. దాని అర్థం ఏమిటి?
Read all of Ezekiel 12
Cross References
Matthew 23:36అదంతా ఈ తరం వారి మీదికి వస్తుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను. 1 యెరూషలేముకై విలాపం లూకా 13:34, 35
This Verse In Other Editions
Study Ezekiel 12:21