The Bible Software
bible.software › యెహెజ్కేలు › యెహెజ్కేలు 19 › యెహెజ్కేలు 19:2

యెహెజ్కేలు 19:2

నీ తల్లి ఎవరు? సింహాల్లో ఒక ఆడసింహం లాంటిది. అది ఇతర కొదమసింహాల మధ్య తన పిల్లలను పెంచింది.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And say, What is thy mother? A lioness: she lay down among lions, she nourished her whelps among young lions.

In Context

1“కాబట్టి నువ్వు, ఇశ్రాయేలీయుల నాయకుల విషయంలో శోకించి, ఇలా ప్రకటించు.

3వాటిలో ఒక దాన్ని కొదమసింహం అయ్యేంతగా పెంచింది. ఆ కొదమసింహం వేటాడడం నేర్చుకుంది. అది మనుషులను మింగేసింది.

Read all of యెహెజ్కేలు 19

Cross References

Job 4:11తిండి లేకపోవడం చేత ఆడ సింహాలు నశించిపోతాయి. సింహపు కూనలు చెల్లాచెదరైపోతాయి. 1

Isaiah 5:29సింహం గర్జించినట్టు వారు గర్జిస్తారు. 1 సింహం కూనలాగా గర్జిస్తారు. 1 వేటను నోట కరుచుకుని యధేచ్ఛగా ఈడ్చుకుపోతారు. 1 విడిపించగల వారెవరూ ఉండరు. 1

Nahum 2:11సింహాల గుహ ఏమయింది? సింహపు పిల్లల మేత మేసే స్థలం ఏమయింది? ఎవరి భయం లేకుండా సింహం, ఆడ సింహం, సింహం పిల్లలు తిరిగిన స్థలం ఏమయింది?

Zechariah 11:3గొర్రెల కాపరుల రోదన శబ్దం వినిపిస్తుంది. ఎందుకంటే వారి శ్రేష్ఠమైన పచ్చిక మైదానాలు నాశనం అయ్యాయి. కొదమ సింహాల గర్జన వినబడుతున్నది. ఎందుకంటే యొర్దాను లోయలోని అడవులు పాడైపోయాయి. 1 ఇద్దరు గొర్రెల కాపరులు

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study యెహెజ్కేలు 19:2

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← యెహెజ్కేలు 19:1యెహెజ్కేలు 19యెహెజ్కేలు 19:3 →