bible.software › యెహెజ్కేలు › యెహెజ్కేలు 20 › యెహెజ్కేలు 20:2
యెహెజ్కేలు 20:2
అప్పుడు యెహోవా వాక్కు నాకు ఇలా వినిపించింది,
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then came the word of the LORD unto me, saying,
In Context
1బబులోను చెరలో ఉన్న కాలంలో, ఏడో సంవత్సరం, ఐదో నెల, పదో రోజు ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొంతమంది యెహోవాను యోచన అడగాలని ఆయన దగ్గరికి వచ్చి నా ఎదుట కూర్చున్నారు.
3“నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పెద్దలతో నువ్వు ఇలా చెప్పు, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నన్ను అడిగి తెలుసుకోడానికి మీరు వచ్చారా? నా జీవం తోడు, నానుంచి ఏ ఆలోచనా మీకు దొరకదు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Read all of యెహెజ్కేలు 20
This Verse In Other Editions
Study యెహెజ్కేలు 20:2