bible.software › యెహెజ్కేలు › యెహెజ్కేలు 31 › యెహెజ్కేలు 31:7
యెహెజ్కేలు 31:7
నీళ్ళు సమృద్ధిగా ఉన్న దగ్గర దాని వేళ్ళు పాకాయి. కాబట్టి అది పొడవాటి కొమ్మలతో అది అందంగా, గొప్పగా ఉంది. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
Thus was he fair in his greatness, in the length of his branches: for his root was by great waters.
In Context
6పక్షులన్నీ దాని కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి. భూజంతువులన్నీ దాని గుబురులో పిల్లలు పెట్టాయి. 2 దాని నీడలో అన్ని రకాల జాతులు నివసించాయి. 2
8దేవుని తోటలోని దేవదారు వృక్షాలు దానికి సాటి కావు. 2 సరళ వృక్షాలకు అలాంటి కొమ్మలు లేవు. మేడి చెట్ల కొమ్మలు దీని కొమ్మలకు సాటిరావు. 2 దానికున్నంత అందం దేవుని తోటలోని వృక్షాల్లో దేనికీ లేదు! 2
Read all of యెహెజ్కేలు 31
This Verse In Other Editions
Study యెహెజ్కేలు 31:7