bible.software › యెహెజ్కేలు › యెహెజ్కేలు 32 › యెహెజ్కేలు 32:14
యెహెజ్కేలు 32:14
అప్పుడు నేను వాటి నీళ్లు ఆపి, నూనె పారేలా వాళ్ళ నదులు పారేలా చేస్తాను.” 2 ఇదే యెహోవా ప్రభువు సందేశం. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then will I make their waters deep, and cause their rivers to run like oil, saith the Lord GOD.
In Context
13సమృద్ధిగా ఉన్న నీళ్ల దగ్గరున్న పశువులన్నిటినీ నేను నాశనం చేస్తాను. 2 ప్రజల కాళ్ళు గానీ పశువుల కాళ్ళు గానీ ఆ నీటిని కదిలించలేవు. 2
15“నేను ఐగుప్తు దేశాన్ని పాడు చేసి అందులో ఉన్నదంతా నాశనం చేసి 2 దాని నివాసులందరినీ నిర్మూలం చేస్తుంటే 2 నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు. 2
Read all of యెహెజ్కేలు 32
This Verse In Other Editions
Study యెహెజ్కేలు 32:14