యెహెజ్కేలు 32:23
దాని సమాధులు పాతాళాగాధంలో ఉన్నాయి. 2 దాని గుంపులు దాని సమాధి చుట్టూ ఉన్నాయి. 2 వాళ్ళంతా సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. వాళ్ళంతా కత్తితో చచ్చిన వాళ్ళు. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
22అష్షూరు, దాని గుంపంతా అక్కడే ఉంది! దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి. 2 వాళ్ళంతా కత్తితో చచ్చారు. 2
Cross References
Job 28:13మనిషికి దాని విలువ తెలియదు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు. 1
Psalms 116:9సజీవులున్న దేశాల్లో యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతాను. 1
Isaiah 14:15అయితే నువ్వు ఇప్పుడు పాతాళపు లోతుల్లోకి దిగిపోయావు. నరకంలో పడి ఉన్నావు. 1
Isaiah 14:17‘భూమిని కంపింపజేసి రాజ్యాలను వణకించినవాడు ఇతడేనా? లోకాన్ని నిర్జన ప్రదేశంగా చేసి, దాని పట్టణాలను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టిన వాళ్ళను తమ నివాసస్థలానికి వెళ్ళనివ్వనివాడు ఇతడేనా?’ 1
Isaiah 51:12నేను, నేనే మిమ్మల్ని ఓదారుస్తాను. 1 చనిపోయే మనుషులకు, గడ్డిలాంటి మనుషులకు మీరెందుకు భయపడతారు? 1
Ezekiel 26:17వారు నీ గురించి శోకగీతం ఎత్తి ఇలా అంటారు. 2 నావికులు నివసిస్తున్న నువ్వు ఎలా నాశనమయ్యావు! 2 పేరుగాంచిన ఎంతో గొప్ప పట్టణం-ఇప్పుడు సముద్రం పాలయింది. 2 నువ్వూ, నీ పురవాసులూ సముద్రంలో బలవంతులు. 2 నువ్వంటే సముద్ర నివాసులందరికీ భయం. 2