The Bible Software
bible.software › యెహెజ్కేలు › యెహెజ్కేలు 34 › యెహెజ్కేలు 34:7

యెహెజ్కేలు 34:7

కాబట్టి కాపరులారా, యెహోవా మాట వినండి.

బైబిల్ (తెలుగు)

In The King James Version

Therefore, ye shepherds, hear the word of the LORD;

In Context

6నా గొర్రెలు పర్వతాలన్నిటి మీదా ఎత్తయిన ప్రతి కొండ మీదా తిరిగాయి. నా గొర్రెలు ప్రపంచమంతా చెదరిపోయాయి. అయితే వాటిని ఎవరూ వెతకడం లేదు.”

8“కాపరులు లేకుండా నా గొర్రెలు దోపిడీకి గురై అన్ని అడవి జంతువులకు ఆహారమయ్యాయి. కాపరులు నా గొర్రెలను వెదకలేదు. వారు తమ కడుపు మాత్రమే నింపుకుంటారు. గొర్రెలను మేపరు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.

Read all of యెహెజ్కేలు 34

Cross References

Isaiah 1:10సొదొమ పాలకులారా, యెహోవా మాట వినండి. 1 గొమొర్రా ప్రజలారా, మన దేవుని ధర్మశాస్త్రం ఆలకించండి. 1

Jeremiah 13:18రాజుతో, రాజమాతతో ఇలా చెప్పు. “మిమ్మల్ని మీరు తగ్గించుకుని, నేల మీద కూర్చోండి. 1 మీ తలపై కిరీటాలు, మీ అహంకారం, మీ మహిమ అన్నీ పడిపోయాయి.” 1

Ezekiel 16:35కాబట్టి కులటా, యెహోవా మాట ఆలకించు!

Micah 3:8అయితే నా మట్టుకైతే, యాకోబు సంతానానికి వాళ్ళ అతిక్రమాలనూ 1 ఇశ్రాయేలీయులకు తమ పాపాన్ని వెల్లడించడానికి 1 యెహోవా ఆత్మమూలంగా 1 సంపూర్ణ అధికారంతో, న్యాయంతో ఉన్నాను.

Matthew 23:13“అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మనుషులు పరలోకరాజ్యంలో ప్రవేశించడానికి మీరు అడ్డుగా ఉన్నారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study యెహెజ్కేలు 34:7

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← యెహెజ్కేలు 34:6యెహెజ్కేలు 34యెహెజ్కేలు 34:8 →