bible.software › యెహెజ్కేలు › యెహెజ్కేలు 40 › యెహెజ్కేలు 40:28
యెహెజ్కేలు 40:28
అతడు దక్షిణ దిశగా లోపలి ఆవరణలోకి నన్ను తీసుకుపోయి దక్షిణపు గుమ్మాన్ని కొలిచాడు. దాని కొలత అదే.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he brought me to the inner court by the south gate: and he measured the south gate according to these measures;
In Context
27లోపటి ఆవరణకు దక్షిణపు వైపున ఒక గుమ్మం ఉంది. ఈ గుమ్మం నుండి దక్షిణ ద్వారం వరకూ 54 మీటర్లు. 1 లోపలి ఆవరణ గుమ్మం
29దాని కావలి గదుల స్తంభాలు, మధ్య గోడలు పైన చెప్పిన కొలతకు సరిపోయాయి. దానికీ దాని చుట్టూ ఉన్న మధ్యగోడలకూ కిటికీలున్నాయి. దాని పొడవు 27 మీటర్లు, వెడల్పు పదమూడున్నర.
Read all of యెహెజ్కేలు 40
Cross References
1 Kings 6:36లోపల ఉన్న పెద్ద గదిని మూడు వరసల చెక్కిన రాళ్లతో, ఒక వరుస దేవదారు దూలాలతో కట్టించాడు.
Ezekiel 40:35అప్పుడతడు ఉత్తరపు గుమ్మానికి నన్ను తీసుకెళ్ళి దాని కొలిచినప్పుడు అదే కొలత ఉంది.
This Verse In Other Editions
Study యెహెజ్కేలు 40:28