bible.software › యెహెజ్కేలు › యెహెజ్కేలు 40 › యెహెజ్కేలు 40:32
యెహెజ్కేలు 40:32
తరవాత ఆయన నన్ను తూర్పు వైపున లోపలి ఆవరణలోకి తీసుకెళ్ళి దాని గుమ్మాన్ని కొలిచాడు. దానికి కూడా పైన చెప్పిన కొలతే.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he brought me into the inner court toward the east: and he measured the gate according to these measures.
In Context
31దాని మధ్య గోడలు బయటి ఆవరణం వైపుకు చూస్తున్నాయి. దాని స్తంభాల మీద ఖర్జూరపుచెట్లు చెక్కి ఉన్నాయి. వాటికి ఎనిమిది మెట్లున్నాయి.
33దాని కావలి గదులకు స్తంభాలకు, మధ్యగోడలకు అదే కొలత. దానికి, దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకు కిటికీలున్నాయి. పొడవు 27 మీటర్లు, వెడల్పు 13 మీటర్ల 50 సెంటి మీటర్లు.
Read all of యెహెజ్కేలు 40
Cross References
Ezekiel 40:35అప్పుడతడు ఉత్తరపు గుమ్మానికి నన్ను తీసుకెళ్ళి దాని కొలిచినప్పుడు అదే కొలత ఉంది.
This Verse In Other Editions
Study యెహెజ్కేలు 40:32