bible.software › యెహెజ్కేలు › యెహెజ్కేలు 41 › యెహెజ్కేలు 41:9
యెహెజ్కేలు 41:9
మేడగదుల బయట ఉన్న గోడ వెడల్పు 2 మీటర్ల 70 సెంటి మీటర్లు. మందిరపు మేడగదుల పక్కన ఖాళీ స్థలం ఉంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The thickness of the wall, which was for the side chamber without, was five cubits: and that which was left was the place of the side chambers that were within.
In Context
8ఇంకా నేను చూసినప్పుడు మందిరం చుట్టూ మేడ గదులకు ఎత్తుగా ఉన్న పునాది కనిపించింది. ఆ పునాది ఎత్తు 3 మీటర్ల 20 సెంటి మీటర్లు.
10గదుల మధ్య మందిరం చుట్టూ నాలుగు వైపులా 11 మీటర్లు వెడల్పున స్థలం విడిచిపెట్టారు.
Read all of యెహెజ్కేలు 41
Cross References
Ezekiel 42:1ఆ మనిషి ఉత్తరం వైపుకు నన్ను నడిపించి బయటి ఆవరణలోకి తోడుకుని వచ్చి ఖాళీ స్థలానికీ ఉత్తరాన ఉన్న కట్టడానికీ ఎదురుగా ఉన్న గదుల దగ్గర నిలబెట్టాడు.
This Verse In Other Editions
Study యెహెజ్కేలు 41:9