Ezra 2:64
సమకూడిన ప్రజలు మొత్తం 42, 360 మంది అయ్యారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The whole congregation together was forty and two thousand three hundred and threescore,
In Context
65వీరు కాకుండా వీరి దాసులు, దాసీలు 7, 337 మంది, గాయకులు, గాయనిలు 200 మంది ఉన్నారు.
Cross References
Nehemiah 7:66అక్కడ సమకూడిన ప్రజలంతా మొత్తం 42, 360 మంది.
Jeremiah 23:3నేను వాటిని తోలి వేసిన దేశాలన్నిటిలో నుంచి మిగిలిన నా గొర్రెలను దగ్గరికి చేరుస్తాను. వాటి మేత భూములకు వాటిని రప్పిస్తాను. అవి వృద్ధి చెంది విస్తరిస్తాయి. 1