Ezra 8:6
ఆదీను వంశంలో ఉన్న యోనాతాను కొడుకు ఎబెదు, అతనితో పాటు 50 మంది పురుషులు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Of the sons also of Adin; Ebed the son of Jonathan, and with him fifty males.
In Context
5షెకన్యా వంశంలో ఉన్న యహజీయేలు కొడుకు, అతనితో పాటు 300 మంది పురుషులు.
7ఏలాము వంశంలో ఉన్న అతల్యా కొడుకు యెషయా, అతనితో పాటు 70 మంది పురుషులు.
Cross References
Nehemiah 7:20ఆదీను వంశం వారు 655 మంది.