గలతీ పత్రిక 5:8
ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుస్తున్న వాడి నుంచి కలగలేదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
This persuasion cometh not of him that calleth you.
In Context
7మీరు బాగా పరిగెడుతున్నారు. సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు?
9పులిసిన పిండి కొంచెమైనా ముద్దనంతా పులియబెడుతుంది.
Cross References
Romans 8:28దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు.