Genesis 1:30
భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 6:21తినడానికి కావలసిన అన్నిరకాల ఆహార పదార్ధాలు సమకూర్చుకుని నీ దగ్గర ఉంచుకోవాలి. అవి నీకు, వాటికి ఆహారం అవుతాయి” అని చెప్పాడు.
Job 38:39ఆడసింహం కోసం నువ్వు జంతువును వేటాడతావా? 1
Job 39:8పర్వతాల వరుస దానికి మేతభూమి. అన్ని రకాల పచ్చని మొలకలను అది వెతుక్కుంటుంది. 1
Job 40:15నిన్ను చేసినట్టే నేను చేసిన మరొక జీవి నీటి ఏనుగును + 40:15 నీటి ఏనుగును బహేమోత్ నువ్వు చూశావు గదా? ఎద్దులాగా అది గడ్డి మేస్తుంది. 1
Psalms 104:14పశువులకు గడ్డిని, మనుషుల వాడకానికి కాయగూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు 1
Psalms 147:9పశువులకు, అరుస్తూ ఉండే కాకి పిల్లలకు ఆయన ఆహారం అనుగ్రహిస్తాడు. 1