bible.software › Genesis › Genesis 19 › Genesis 19:23
Genesis 19:23
లోతు సోయరు చేరేటప్పటికి ఆ దేశంపై సూర్యుడు ఉదయించాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The sun was risen upon the earth when Lot entered into Zoar.
In Context
22నువ్వు త్వరపడి, అక్కడికి వెళ్లి తప్పించుకో. నువ్వు అక్కడకు చేరుకునే వరకూ నేను ఏమీ చేయలేను” అన్నాడు. కాబట్టి ఆ ఊరికి + 19:22 చిన్న ఊరుసోయరు అనే పేరు వచ్చింది. 1 సొదొమ గొమొర్రాల వినాశనం
24అప్పుడు సొదొమ గొమొర్రాల పైన ఆకాశం నుండి యెహోవా గంధకాన్నీ అగ్నినీ కురిపించాడు.
Read all of Genesis 19
This Verse In Other Editions
Study Genesis 19:23