Genesis 2:6
కాని, భూమిలోనుంచి నీటి ప్రవాహాలు + 2:6 దీనికి పొగ మంచు లేక ఆవిరి అని కూడా అర్థం ఉంది. పొంగి నేలంతా తడిపేది గనక భూతలం అంతటా నీళ్ళు ఉండేవి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
But there went up a mist from the earth, and watered the whole face of the ground.
In Context
Cross References
Psalms 135:7భూమి అంచుల నుంచి ఆయన మేఘాలను రప్పిస్తాడు. వర్షంతో బాటు ఆకాశంలో మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగిలోనుంచి గాలిని బయటికి తెస్తాడు. 1