Genesis 24:62
ఇస్సాకు కనాను దక్షిణ దేశంలో నివాసమున్నాడు. ఆ సమయంలో అతడు బెయేర్ లహాయి రోయి నుండి వస్తూ ఉన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Isaac came from the way of the well Lahai-roi; for he dwelt in the south country.
In Context
Cross References
Genesis 16:14దీన్ని బట్టి ఆ నీటి ఊటకి “ + 16:14 నన్ను చూస్తున్న దేవుని బావిబెయేర్ లహాయి రోయి” అనే పేరు వచ్చింది. అది కాదేషుకీ బెరెదుకీ మధ్యలో ఉంది.
Genesis 25:11అబ్రాహాము చనిపోయిన తరువాత దేవుడు అతని కొడుకు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఆ సమయంలో ఇస్సాకు బెయేర్ లహాయి రోయి దగ్గర నివాసమున్నాడు. 1 ఇష్మా యేలు వంశావళి