bible.software › Genesis › Genesis 25 › Genesis 25:7
Genesis 25:7
అబ్రాహాము మొత్తం నూట డెబ్భై ఐదు సంవత్సరాలు జీవించాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And these are the days of the years of Abraham’s life which he lived, an hundred threescore and fifteen years.
In Context
6అబ్రాహాము తాను బ్రతికి ఉండగానే తన ఉంపుడుగత్తెల కొడుకులకు కానుకలిచ్చి తన కొడుకు ఇస్సాకు దగ్గర నుండి వారిని తూర్పు ప్రాంతాలకు పంపి వేశాడు. 1 అబ్రాహాము మరణం, సమాధి
8అబ్రాహాము సుదీర్ఘకాలం జీవించి నిండు వృద్ధాప్యంలో సంపూర్ణ జీవితం గడిపి చనిపోయి తన పితరులను చేరుకున్నాడు.
Read all of Genesis 25
Cross References
Genesis 35:28ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బతికాడు.
Genesis 47:28యాకోబు ఐగుప్తుదేశంలో 17 ఏళ్ళు జీవించాడు. యాకోబు మొత్తం 147 ఏళ్ళు బతికాడు.
This Verse In Other Editions
Study Genesis 25:7