Genesis 26:33
ఆ బావికి ఇస్సాకు “ + 26:33 శపథంషీబా” అనే పేరు పెట్టాడు. కాబట్టి ఇప్పటి వరకూ ఆ ఊరి పేరు బెయేర్షెబాయే. 1 ఏశావు హిత్తీ స్త్రీలను పెళ్లి చేసుకోవడం
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he called it Shebah: therefore the name of the city is Beer-sheba unto this day.
In Context
Cross References
Genesis 21:31అలా వాళ్ళిద్దరూ అక్కడ ఒక నిబంధన చేసుకున్నారు కాబట్టి ఆ స్థలానికి “ + 21:31 ఒప్పందం బావి, లేక 7 బావులు.బెయేర్షెబా” అనే పేరు వచ్చింది.
Nehemiah 11:27హజర్షువలు, బెయేర్షెబా దానికి చెందిన ఊళ్లలో,