Genesis 27:11
దానికి యాకోబు తన తల్లితో “నా అన్న ఏశావుకు ఒళ్ళంతా జుట్టు ఉంది. నేను నున్నగా ఉంటాను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Jacob said to Rebekah his mother, Behold, Esau my brother is a hairy man, and I am a smooth man:
In Context
Cross References
Genesis 27:23యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల్లా జుట్టు కలిగి ఉండటంతో ఇస్సాకు యాకోబును గుర్తు పట్టలేకపోయాడు. కాబట్టి ఇస్సాకు అతణ్ణి ఆశీర్వదించాడు.