bible.software › Genesis › Genesis 31 › Genesis 31:8
Genesis 31:8
అతడు, ‘పొడలు గలవి నీ జీతమవుతాయి’ అని చెప్పినప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలను ఈనాయి. ‘చారలు గలవి నీ జీతమవుతాయి’ అని చెప్పినప్పుడు అవి చారలు గల పిల్లలను ఈనాయి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
If he said thus, The speckled shall be thy wages; then all the cattle bare speckled: and if he said thus, The ringstraked shall be thy hire; then bare all the cattle ringstraked.
In Context
7మీ నాన్న నన్ను మోసం చేసి పది సార్లు నా జీతం మార్చాడు. అయినా దేవుడు అతని మూలంగా నాకు నష్టం రానియ్యలేదు.
9ఆ విధంగా దేవుడు మీ నాన్న మందలను తీసి నాకిచ్చాడు.
Read all of Genesis 31
This Verse In Other Editions
Study Genesis 31:8