Genesis 32:24
యాకోబు ఒక్కడు మిగిలి పోయాడు. ఒక మనిషి తెల్లవారేదాకా అతనితో పెనుగులాడాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Jacob was left alone; and there wrestled a man with him until the breaking of the day.
In Context
23యాకోబు వారిని ఆ యేరు దాటించి తనకు కలిగిందంతా వారితో పంపేశాడు.
Cross References
Genesis 32:28అప్పుడాయన “నువ్వు దేవునితో, మనుషులతో పోరాడి గెలిచావు. కాబట్టి ఇక ముందు నీ పేరు + 32:28 దేవునితో పోరాడిన వాడు.ఇశ్రాయేలు, యాకోబు కాదు” అని చెప్పాడు.
Genesis 48:16సమస్త కీడుల నుంచి నన్ను కాపాడిన దూత, ఈ పిల్లలను దీవించు గాక. 1 నా పేరు, అబ్రాహాము ఇస్సాకులనే నా పితరుల పేరు వారికి కలుగు గాక. 1 లోకంలో వారు విస్తార జనసమూహంగా అవుతారు గాక” అన్నాడు.
Song of Solomon 2:17(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) 1 ప్రియా, వెళ్ళిపో. 1 ఉషోదయ శీతల పవనాలు వీచే ముందే చీకటి నీడలు పారిపోయే లోపే వెళ్ళిపో. 1 కొండ బాటల్లోని జింక లాగా లేడిపిల్లలాగా ఉండు.
Hosea 12:3తల్లి గర్భంలో యాకోబు తన సోదరుని మడిమెను పట్టుకున్నాడు. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాడు + 12:3 అది. 25:26 .
Luke 22:44ఆయన తీవ్రంగా ప్రార్థిస్తూ మరింత యాతన పడ్డాడు. అప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేలపై పడుతూ ఉంది.
Romans 15:30సోదరులారా, మీరు దేవునికి చేసే ప్రార్థనల్లో నా కోసం నాతో కలిసి పోరాడమని మన ప్రభు యేసు క్రీస్తును బట్టి, ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుతున్నాను.