ఆది 34:15
అయితే మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మాలాగా ఉండే పక్షంలో మాత్రమే మేము దీనికి అంగీకరించగలం.
బైబిల్ (తెలుగు)
In The King James Version
But in this will we consent unto you: If ye will be as we be, that every male of you be circumcised;
In Context
Cross References
Galatians 4:12సోదరులారా, నేను మీలాంటి వాడినయ్యాను కాబట్టి మీరు కూడా నాలాంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు.