Genesis 35:15
తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టాడు. 1 బెన్యామిను జననం, రాహేలు మరణం
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Jacob called the name of the place where God spake with him, Bethel.
In Context
Cross References
Genesis 35:1దేవుడు యాకోబుతో “నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. నీ సోదరుడైన ఏశావు నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ ఒక బలిపీఠం కట్టు” అని చెప్పాడు.