Genesis 36:21
దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఎదోము దేశంలోని శేయీరు కొడుకులైన హోరీయుల నాయకులు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
20ఎదోము దేశంలో ఆదినుండీ నివసించిన హోరీయుడైన శేయీరు కొడుకులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,
22లోతాను కొడుకులు హోరీ, హేమాను. లోతాను సోదరి తిమ్నా.