Genesis 36:36
హదదు చనిపోయిన తరువాత మశ్రేకా వాడైన శమ్లా రాజయ్యాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Hadad died, and Samlah of Masrekah reigned in his stead.
In Context
37శమ్లా చనిపోయిన తరువాత నదీతీర ప్రాంతమైన రహెబోతుకు చెందిన షావూలు రాజయ్యాడు.