Genesis 38:30
ఆ తరువాత చేతికి దారం కట్టి ఉన్న అతని సోదరుడు బయటికి వచ్చాడు. అతనికి “ + 38:30 ప్రకాశ మానమైన ఎరుపు రంగు. జేగురు రంగు.జెరహు” అని పేరు పెట్టారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
1 Chronicles 2:4తరువాత అతని కోడలైన తామారు ద్వారా అతనికి పెరెసు, జెరహు అనే కొడుకులు పుట్టారు. యూదాకు మొత్తం ఐదుగురు కొడుకులు.
Matthew 1:3యూదాకు తామారు ద్వారా పుట్టిన కొడుకులు పెరెసు, జెరహు. పెరెసు కొడుకు ఎస్రోము. ఎస్రోము కొడుకు ఆరాము.