bible.software › Genesis › Genesis 39 › Genesis 39:18
Genesis 39:18
నేను బిగ్గరగా కేక వేస్తే వాడు తన పై వస్త్రాన్ని నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
And it came to pass, as I lifted up my voice and cried, that he left his garment with me, and fled out.
In Context
17ఆమె తన భర్తతో ఇలా వివరించింది. “నువ్వు మన దగ్గరికి తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయడానికి నా దగ్గరికి వచ్చాడు.
19“నీ దాసుడు నాకిలా చేశాడు” అని తన భార్య తనతో చెప్పిన మాటలు విని పొతీఫరు, కోపంతో మండిపడ్డాడు.
Read all of Genesis 39
This Verse In Other Editions
Study Genesis 39:18